CITIZEN TIMES
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 12:15 pm Posted by : CITIZEN TIMES NEWS

దేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్” కి ఆహ్వానం

విశాఖపట్నం, సిటిజన్ టైమ్స్, మార్చి 22: విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు ఆదేశాల మేరకు11వ వార్డ్ గాంధీనగర్ లో ఇంటింటికి వెళ్లి “దేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్” కి నక్కపల్లి అనకాపల్లి జిల్లాలో భూమి పూజ మార్చ్ 23 సాయంత్రం 04:00 గం:లకు జరుగును.


ఈ ప్లాంట్ వలన తొలి దశలో 30,000 వేల ఉద్యోగాలు, పూర్తి దశలో 55,000 ఉద్యోగాలు వస్తున్నాయని ప్రజలకు వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ముగడ రాజారావు, వార్డు ఇంచార్జ్ రాగతి అచ్యుత్ రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాకి గంగరాజు, ముదుండి కృష్ణంరాజు, పేపర్ నాయుడు, కలిశా, ఆదినారాయణ రాజు, బోయి శ్రీను, రంగాల మంగరాజు, సింహాద్రి శేఖర్, పచ్చిపాల శ్రీను, పిట్టా దేవుడు, లింగబోతు అప్పారావు, పిట్టా అప్పారావు, ఎస్.కె. బాజీ,ప్రకాష్ నాయుడు, కర్రి రమేష్,కొల్లి ఎర్రాజీరావు, మహిళా నాయకురాలు చందక లలిత, కోడూరి జ్యోతిర్మయి, సీత తదితరులు పాల్గొన్నారు.