విజయం మా సాంప్రదాయం ప్రతిభ మా గుర్తింపు…….
కాకతీయ జూనియర్ కాలేజ్
కాకినాడ జిల్లా, రూరల్, సిటిజన్ టైమ్స్, ఏప్రిల్ 15: నేడు ప్రకటించిన ఇంటర్ ప్రధమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో అఖండ ఫలితాలు సాధించిన కాకతీయ జూనియర్ కాలేజ్ విద్యార్థులు, మరియు 400 మార్కులు పైబడి సాధించిన వారు
1. 439/ 470 (mpc)
2. 436/ 455(bipc)
3. 435/ 455(bipc)
4. 422/ 455(bipc)
5. 421/ 470(mpc)
6. 411/ 455(bipc)
7. 407/ 455(bipc)
అదేవిదంగా ద్వితీయ సంవత్సరంలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు
1. 1000/ 980(bipc)
2. 1000/900(cec)
3. 1000/897(bipc)
4. 1000/889(mpc)
ఈ పోటీ ప్రపంచంలో, విజయం కోరుకునే వారి ఎంపిక కాకతీయ జూనియర్ కాలేజ్……..అని నిరూపించిన విద్యార్థులందరికీ కాలేజ్ కరస్పాండెంట్ పి.ఎం.పి రామయ్య , మేనేజింగ్ డైరెక్టర పి బాలకృష్ణ. మరియు స్టాప్, తల్లిదండ్రులు గ్రామ పెద్దలు విద్యార్థులను అభినందించారు.